నిర్మాల్ ప్రభుత్వాసుపత్రిలో అగ్నిప్రమాదం..

నిర్మల్ (CLiC2NEWS): జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. ఆస్పత్రిలోని మెదటి అంతస్తు మొత్తం దట్టమైన పొగలు వ్యాపించడంతో రోగులు, సిబ్బంది ఆస్పత్రినుండి బయటకు పరుగులు తీశారు. సమాచార అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.