‘వీర సింహారెడ్డి’ చిత్రంలోని మొద‌టి పాట రిలీజ్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): నంద‌మూరి బాల‌కృష్ణ క‌థానాయ‌కుడుగా తెర‌కెక్కుతున్న చిత్రం ‘వీర సింహారెడ్డి’. ఈ చిత్రంలోని మొద‌టి పాట‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. జై బాల‌య్య అంటూ హీరో పాత్ర‌ను ప్ర‌తిబింబించేలా ఈ పాట సాగుతుంది. రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్యానికి త‌మ‌న్ స్వ‌రాలు స‌మకూర్చాడు. ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్ష‌కుల‌కు సంద‌డి చేయ‌నుంది.

3 Comments
  1. Hello there! I simply want to offer you a huge thumbs up for the great info you have got here on this post. I will be coming back to your website for more soon.

  2. zoritoler imol says

    Very interesting info !Perfect just what I was looking for!

  3. gate io says

    Reading your article helped me a lot, but I still had some doubts at the time, could I ask you for advice? Thanks.

Your email address will not be published.