తెలంగాణలో కాంగ్రెస్ తొలి గెలుపు

తెలంగాణలో కాంగ్రెస్ తొలి గెలుపు
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నలోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బోణి కొట్టింది. ఇక్కడ కాంగ్రెస్, బిజెపి మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. బిఆర్ ఎస్ చతికిలపడింది.
ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి రఘురామిరెడ్డి విజయం సాధించారు.