క‌డెం ప్రాజెక్టుకు సామ‌ర్థ్యం క‌న్నా ఎక్కువ‌గా వ‌స్తున్న వ‌ర‌ద నీరు..

క‌డెం (CLiC2NEWS): నిర్మ‌ల్ జిల్లాలోని క‌డెం ప్రాజెక్టుకు భారీగా వ‌ర‌ద నీరు చేర‌డంతో 14 గేట్ల‌ను ఎత్తి నీటిని దిగువ‌కు విడుద‌ల చేస్తున్నారు. ఇంకా నాలుగు గేట్లు తెరుచుకోవాల్సి ఉంది. సాంకేతిక లోపం కార‌ణంగా నాల‌గు గేట్లు మొరాయిస్తున్నాయి. వ‌ర‌ద ఉధృతి ఇలాగే కొన‌సాగితే ముంపు త‌ప్ప‌ద‌ని స్థానికులు భావిస్తున్నారు.

ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్టులోకి భారీగా వ‌ర‌ద నీరు చేరుతుంది. జ‌లాశ‌యం నీటి మ‌ట్టం 700 అడుగులు చేరుకుంది. మొత్ం 3.8 క్యూసెక్కుల వ‌ర‌ద నీరు చేర‌గా.. 2.4 ల‌క్ష‌ల క్యూసెక్కుల నీటిని 14 గేట్లను ఎత్తి కిందికి పంపిస్తున్నారు.

ఈ క్ర‌మంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స్వ‌యంగా ప‌రిస్థితిని ప‌ర్య‌వేక్షించారు. ఇప్ప‌టికే ముంపు గ్రామాల‌కు చెందిన 7 వేల మందిని పున‌రావాస ప్రాంతాల‌కు త‌ర‌లించిన‌ట్లు స‌మాచారం.

అయితే ఎగువ నుండి వ‌చ్చే నీరు.. వాగులు వంక‌లు పొంగి ప్ర‌వ‌హిస్తుంటే ఎల్లంప‌ల్లి ప్రాజెక్టుకు1.21 ల‌క్ష‌లో క్యూసెక్కుల నీరు చేరుతుంది. మంచిర్యాల జిల్లా ఎల్లంప‌ల్లి జ‌లాశయం నీటి మ‌ట్టం 148 మీట‌ర్లు కాగా.. ప్ర‌స్తుతం 146.24 కు వాట‌ర్ చేరింది. జ‌లాశ‌యం 20 గేట్లు ఎత్తి నీటిని దిగువ‌కు విడుద‌ల చేస్తున్నారు.

 

6 Comments
  1. situs fafaslot says

    Wonderful website. Lots of helpful information here.
    I am sending it to several friends ans additionally sharing
    in delicious. And naturally, thank you to your effort!

  2. cmd 368 says

    Admiring the commitment you put into your blog and detailed information you provide.
    It’s great to come across a blog every once in a while
    that isn’t the same out of date rehashed information. Great read!

    I’ve saved your site and I’m including your RSS feeds to my Google
    account.

  3. joker 123 says

    If you want to take a good deal from this post then you have to apply such techniques
    to your won website.

  4. slot sweet bonanza daftar says

    Hello there! I simply would like to offer you a huge thumbs up
    for the great info you have here on this post.
    I am coming back to your blog for more soon.

  5. sbobet says

    great points altogether, you simply won a brand new reader.
    What could you recommend about your publish that you made some days in the past?

    Any positive?

  6. svv388 says

    Whats up this is somewhat of off topic but I was wanting to know
    if blogs use WYSIWYG editors or if you have to manually code with
    HTML. I’m starting a blog soon but have no coding expertise so I wanted to get advice from someone with experience.
    Any help would be greatly appreciated!

Leave A Reply

Your email address will not be published.