Hyderabad: రాత్రి ఒంటి గంట వరకు ఫుడ్‌స్టాల్స్‌కు అనుమతి

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో అర్ధరాత్రి ఒంటిగంట వరకు ఫుడ్‌స్టాల్స్ నిర్వహణకు పోలీసు శాఖ అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పుడ్‌స్టాల్స్ ఉదయం 5 గంటల నుండి రాత్రి 1 గంట వరకు.. ఇతర దుకాణాలు ఉదయం 9 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు.. మద్యం షాపులకు ఉదయం 10 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు అనుమతి నిచ్చినట్లు సమాచారం.