2026 నాటికి మూసీలో మంచినీరు: దాన కిశోర్

హైదరాబాద్ (CLiC2NEWS): మూసీ ప్రక్షాళనకు రూ. 3,800 కోట్ల వ్యయం చేస్తున్నట్లు మూసీ అభివృద్ధి ప్రాజెక్టు ఎంది దానకిశోర్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూసీ నిర్వాసిథులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయించి, వారిని అన్నివిధాలా అదుకుంటామన్నారు. 2026 నాటికల్లా మూసీ నదిలో మంచినీరు ప్రవహించాలని సిఎం ఆదేశించారని.. దానికనుగుణంగా పనిచేస్తామని తెలిపారు. బఫర్‌జోన్ ఎఫ్‌టిఎల్ పరిధిలోని ఇళ్లను ఎప్పటికైనా తొలగించాల్సిందేనన్నారు.