మైనారిటీలకు రూ. లక్ష ఆర్ధికసాయం చెక్కులు పంపిణీ: మంత్రి హరీశ్‌రావు
![](https://clic2news.com/wp-content/uploads/2022/10/HARISH-RAO.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): మైనార్టీల సంక్షేమంలో భాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన రూ.లక్ష ఆర్ధిక సాయం చెక్కులు ఈ నెల 16వ తేదీ నుండి పంపిణీ చేయాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. మొదటి దశలో మొత్తం 10వేల మంది లబ్దిదారులకు చెక్కులు అందజేయాలన్నారు. ఈ మేరకు మంత్రి అధికారులను ఆదేశించారు. మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన అసెంబ్లీలో మంత్రలు సమావేశమయ్యారు. మైనారిటీలకు లక్ష ఆర్ధిక సాయం, ఓవర్ సీస్ స్కాలర్ షిప్స్ స్మశాన వాటికలకు స్తలాల కేటాయింపు, గౌరవ వేతన పొందే ఇమామ్, మౌజం సంఖ్య, క్రిస్టియన్ స్మశాన వాటికలు, ఆర్‌టిఎస్, ఎంటిఎఫ్ తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, కోప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్,