పరుగులు పెడుతున్న ప‌సిడి ధరలు..

హైద‌రాబాద్ (CLiC2NEWS): గ‌త మూడు రోజుల వ‌ర‌కూ స్థిరంగా ఉన్న బంగారం ధ‌ర‌లు ఇప్పుడు తిరిగి పెర‌గ‌డం మొద‌లు పెట్టాయి. శ‌నివారం కూడా ధ‌ర‌లు స్వ‌ల్పంగా పెరిగాయి. కాగా గ‌త మూడు రోజులుగా బంగారం ధ‌ర‌లు పెరుగుతుండ‌టంతో బంగారం కొనుగోలు చేసేందుకు వినియోగ‌దారులు ఆలోచిస్తున్నారు. అంత‌ర్జాతీయ మార్కెట్లో బంగారం ధ‌ర‌లు తగ్గుముఖం ప‌ట్టినా, దేశీయంగా ధ‌ర‌లు పెర‌గ‌డం విశేషం. బంగారం ధరలు పెరిగితే వెండి ధరలు మాత్రం తగ్గాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,300 ఉండగా, విజయవాడలో రూ.74,300 వద్ద కొనసాగుతోంది

దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు

  • రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,400
    24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,700
  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,600
    24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,750
  • ముంబ‌యిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,350
    24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 48,350
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650
    24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,750
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,250
    24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,370
  • కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,250
    24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,370
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,250
    24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,370
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,250
    24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,370
1 Comment
  1. Affiliate Marketing says

    Wow, marvelous weblog structure! How lengthy have you ever been running a blog for? you make blogging look easy. The total glance of your web site is magnificent, as neatly as the content!!

Leave A Reply

Your email address will not be published.