ఇంగువ వ‌ల‌న క‌లిగే ప్ర‌యోజ‌నాలు..

భారతీయ వంటకాల్లో ఇంగువ ప్రాముఖ్యం చెప్పుకోదగ్గది. ఇది రుచిని పెంచడంలో పాటు ఔషధ రూపంగా కూడా బాగా పనిచేస్తుంది. స్త్రీలలో శ్రవించే progestrone స్థాయిని ఇది పెంచుతుంది. నెలసరి క్రమం తప్పకుండా వచ్చేలా చేస్తుంది. ఇది కష్టార్ధవ క్రమం తప్పి వచ్చేనెల సరి, తెల్ల బట్ట, శూల, అలసట, డిప్రెషన్, శోద, వ్యోపాస్మరం మొదలైన సమస్యల్ని నివారిస్తుంది.

ఇది గర్భస్రావం అయ్యేలా చేస్తుంది. సూక్ష్మ జీవనానురోధకం, అపస్మారరోధకం, అద్మానరోధకం, ఇది స్థూలకాయాన్ని నివారిస్తుంది. ట్రైగ్లీజరాయిడ్స్ పట్ల క్రియాశీలంగా ఉంటుంది. ఇది లైంగిక రుగ్మతల్ని (సెక్సువల్లి ట్రాన్స్మిటెడ్ డిసీజెస్) (ఎస్టిడిఎస్). ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన సంక్రమాక రుగ్మతలను నయం చేస్తుంది. ఇది వాతనులోమకము ,ఒత్తిడిని తగ్గిస్తుంది. కఫాని నివారిస్తుంది. డిప్రెషన్ తగ్గిస్తుంది.

`

ఇంకా ఇంగువ చాలా రకాలుగా, చాలా విధాలుగా, చాలా జబ్బుల్లో చక్కని ఔషధంగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఒక స్పెషల్ చిట్కా తెల్లవారుజామున పరిగడుపున కాలకృత్యాలు చేసుకోకుండా చిన్న పచ్చి ఇంగువ మూడు గ్రాముల నీళ్లతో తీసుకోవాలని, తర్వాత మూడు నాలుగు సార్లు సాఫీగా మోషన్ అవుతుంది.మలబద్దకం పోతుంది .తర్వాత ఆ మలము ఆగకుండా వచ్చేటట్లయితే తిరిగి మనము అదే ఇంగువని పెనం మీద మూడు గ్రాములు ఇంగువని కాల్చి దాన్ని చక్కగా మనము నీటితో తీసుకున్నట్లయితే ఫ్రీ మోషన్ ఆగిపోతాయి.

-షేక్ బార్ అలీ
యోగాచార్యులు/ఆయుర్వేద వైద్యుడు

Leave A Reply

Your email address will not be published.