Health Tips: దగ్గు బాగా వస్తుంటే..

గృహ చికిత్స .. ఎవరికైనా సరే వయస్సుతో సంబంధం లేకుండా కరోనా వైరస్ వచ్చి దగ్గు బాగా వస్తుంటే వారు, అతిమధురం (యష్టిమదు) చూర్ణం ఒక టీ స్పూన్, ఒక టీ స్పూన్ తేనే కలిపి బాగా రంగరించి అర చేతిలో వేసుకొని నాలుకతో నాకుతూ ఉంటే పొడి దగ్గు, తడి దగ్గు, ఊపిరితిత్తులలో ఉన్న కపం అంత కరిగి తేలికగా మారి దగ్గు, జలుబు, శ్వాసకు సంబంధించిన అన్ని జబ్బులు తగ్గుతాయి.
–షేక్.బహర్ అలీ
యోగచార్యుడు