Manthani: జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ కు సన్మానం

మంథ‌ని (CLiC2NEWS): స్థానిక మంథని మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అధ్యక్షుడు కొండ శంకర్ అధ్యక్షతన సోమవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మండల పరిషత్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయడానికి దృష్టిసారించినందుకు ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టమధుకర్ ను ఎంపీపీ కొండ శంకర్ వైస్ ఎంపీపీ స్వరూప్, ఎంపిటిసిలు, కో-అప్షన్ మెంబర్ సన్మానించారు.

Leave A Reply

Your email address will not be published.