సిలబస్ పూర్తి చేయకుండా పరీక్షలు ఎలా పెడతారు: ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ల సందీప్
![](https://clic2news.com/wp-content/uploads/2021/10/man-sfi.jpg)
మంథని (CLiC2NEWS): భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI)ఆధ్వర్యంలో మంథని పట్టణంలో సోమవారం రోజున ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ పెద్దపెల్లి జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ల సందీప్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా అక్టోబర్ 25వ తేదీ నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మొదటి సంవత్సరం పరీక్ష నిర్వహించాలని ఇంటర్ బోర్డు టైంటేబుల్ విడుదల చేసింది.. ఈ పరీక్షలు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గత 18 నెలలుగా కరోనా మహమ్మారి విజృంభణతో విద్యాసంస్థలు మూతపడ్డాయి. దీంతో విద్యార్థులు పరీక్షలు నిర్వహించడానికి కి అవకాశం లేకపోవడంతో 2019-2020 విద్యా సంవత్సరం విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం ప్రమోట్ చేసింద తెలిపారు. కాగా 2020-2021 విద్యా సంవత్సరం కూడా పదవ తరగతి,ఇంటర్మీడియట్ విద్యార్థులను ప్రమోట్ చేశారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మార్చుకొని కార్పొరేట్ కళాశాలల కోసం పరీక్షలు సిద్ధం చేస్తుందని ఆరోపించారు.
కానీ ఈ 18 నెలల కాలంలో ప్రభుత్వ కాలేజీల్లో 1700 గేస్ట్ లెక్చరర్ పోస్టులు రెన్యూవల్ చేయలేదు.దింతో ప్రభుత్వ కాలేజీల్లో ఆన్లైన్ లో కూడా తరగతులు జరగలేదు. లెక్చరర్ లేక పాఠాలు జరగక టీవీ పాఠాలు అర్థం కాక తీవ్ర ఇబ్బందులు విద్యార్థులు ఎదుర్కొన్నారు.కరోనా తీవ్రత తగ్గడంతో మళ్ళీ విద్యాసంస్థల ప్రారంభం అయ్యాయి. కానీ ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్, గురుకులాలు ప్రారంభం కాలేదు.కానీ ప్రభుత్వం మాత్రం ఈ నెలలో పరీక్షలు పెట్టాలని షెడ్యూల్ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వ కాలేజీలు ప్రారంభం కాకపోయినా, హాస్టల్స్ తెరవక పోయినా పరీక్షల పెడతామని ఇంటర్ బోర్డు మొండిగా పోవడం అంటే దేనికి….? మన జిల్లాలో లో కనీసం ఇంటర్నెట్ సౌకర్యం లేక ఆన్లైన్ చదువులే సాగని కాలంలో ఈ పరీక్షలు పెట్టి ఏం చేస్తారు…? ఈ పరీక్షలు రాసే విద్యార్థులు ప్రస్తుతం రెండవ సంవత్సరం చదువుకుంటూ, మొదటి సంవత్సరం పరీక్షలు రాయడం అంటే సాధ్యపడే అంశం కానేకాదు. ఎలాగో రెండవ సంవత్సరం పరీక్షలు విద్యార్థులు రాస్తారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మొదటి సంవత్సర పరీక్షలను వెంటనే రద్దు చేయాలని లేని యెడల రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమలు చేస్తామని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష కార్యదర్శులు భోగి రోహిత్ ఎరుకల నాయకులు రాజ్ కుమార్ ,అంజలి, శ్రావ్య, అక్షయ ,రమ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
First of all I want to say wonderful blog! I had a quick question in which I’d
like to ask if you do not mind. I was interested to find out how
you center yourself and clear your thoughts before writing.
I have had a hard time clearing my mind in getting my thoughts out there.
I truly do take pleasure in writing but it just seems like the
first 10 to 15 minutes are generally lost just trying to figure out how to begin. Any ideas or
hints? Appreciate it!
Feel free to surf to my blog; delta 8 vape cartridge
We stumbled over here from a different web page and thought I might check things out.
I like what I see so now i am following you. Look forward to looking into your web page
again.
My webpage :: best cbd capsules for pain,
If some one needs expert view concerning running a blog after that i
propose him/her to visit this website, Keep up the pleasant
job.
my homepage Eden’s ethnos maeng da Kratom
certainly like your website but you have to test the spelling on several of your posts.
Many of them are rife with spelling problems and I to find it very bothersome to inform
the reality then again I’ll surely come again again.
Check out my web page how much cbd relax gummies