భూపాలపల్లిలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు నందు స్వాతంత్ర్య దినోత్స‌వ‌పు వేడుక‌లు

భూపాల‌ప‌ల్లి (CLiC2NEWS) : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 8 వ అదనపు జిల్లా మరియి సెషన్స్ న్యాయస్థానము ( ఫాస్ట్ ట్రాక్ కోర్టు) ప్రాంగ‌ణ‌మునందు 75వ స్వాతంత్ర్య దినోత్స‌వ‌పు వేడుకలు బార్ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా నిర్వహించారు.
గౌరవనీయులైన జడ్జ్ వినోద్ కుమార్ గారు జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలబోజు శ్రీనివాస చారి, వైస్ ప్రెసిడెంట్ కె. చిరంజీవి, జనరల్ సెక్రటరీ ఎస్. రవీందర్, జాయింట్ సెక్రటరీ ఆర్. సంతోష్, ఏ. వేంకట స్వామి, ఆర్. రమేష్, సి.హెచ్. అశోక్, మరియు మీడియా ఇన్ చార్జ్ పారనంది సురేందర్ పలువురు న్యాయవాదులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

2 Comments
  1. Thank you for another informative site. The
    place else may just I get that kind of information written in such a perfect
    way? I have a venture that I am just now working on, and I’ve been on the look out
    for such information.

  2. UFABET says

    It’s a pity you don’t have a donate button! I’d most certainly donate to this superb blog!
    I suppose for now i’ll settle for bookmarking
    and adding your RSS feed to my Google account.
    I look forward to fresh updates and will talk about this blog with my Facebook group.
    Talk soon!

Leave A Reply

Your email address will not be published.