హుజూరాబాద్ లో కొనసాగుతున్న ఈటల హవా..
Huzurabad:
| Huzurabad: ఉప ఎన్నిక ఫలితాలు | ||||
| Party | టిఆర్ఎస్ |
బిజెపి |
కాంగ్రెస్ |
Round |
| VOTES | 20,158 | 22,327 | 812 | 5 |
- ఈటల హవా..
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ హవా కొనసాగిస్తున్నారు. వెలువడిన ఐదు రౌండ్ల ఫలితాలలోనూ ఈటల ఆధిక్యాన్ని ప్రదర్శించారు.
ఐదు రౌండ్లు ముగిసే సరికి 2,169 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఐదో రౌండ్లో బీజేపీ 4,358.. టీఆర్ఎస్ 4,014.. కాంగ్రెస్ 132 ఓట్లు సాధించాయి.
మొత్తంగా ఐదు రౌండ్లు ముగిసే సమయానికి బీజేపీ 22,327.. టీఆర్ఎస్ 20,158.. కాంగ్రెస్ 680 ఓట్లు సాధించాయి.
టిఆర్ఎస్
బిజెపి
కాంగ్రెస్