`ఇండియా` కూట‌మి ఉప‌రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా జ‌స్టిస్ సుద‌ర్శ‌న్ రెడ్డి

న్యూఢిల్లీ (CLiC2NEWS): ఉప‌రాష్ట్రప‌తి ఇండియా కూట‌మి అభ్య‌ర్థిగా సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయ‌మూర్తి జ‌స్టిస్ బి. సుద‌ర్శ‌న్ రెడ్డి ని ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం మాజీ న్యాయ‌మూర్తి బి సుద‌ర్శ‌న్ రెడ్డి ని త‌మ అభ్య‌ర్థిగా ఇండియా కూట‌మి స‌మావేశంలో నిర్ణ‌యించారు.

ఈ మేర‌కు కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే నివాసం జ‌రిగిన స‌మావేశంలో విప‌క్ష పార్టీల నేత‌లు త‌మ ఉప‌రాష్ట్రప‌తి అభ్య‌ర్థిని ప్ర‌క‌టించాయి.

ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే (Mallikarjuna Kharge)మాట్లాడుతూ.. “ఉప రాష్ట్రప‌తిగా ఇండియా కూట‌మి అభ్య‌ర్థిని నిల‌బెట్టాల‌ని నిర్ణ‌యించాయి. ఈ మేర‌కు ఈ రోజు స‌మావేశ‌మైన ఒక పేరును అన్ని పార్టీలు ప్ర‌తిపాదించాయి. ఒకే పేరును అన్ని విప‌క్ష పార్టీలు అంగీక‌రించ‌డం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలో ప్ర‌ముఖ న్యాయ‌నిపుణుల‌లో బి. సుద‌ర్శ‌న్ రెడ్డి ఒక‌రు“ అని అన్నారు.

అనారోగ్య కార‌ణాల వ‌ల్ల ఉప‌రాష్ట్రప‌తి ధ‌న్‌ఖ‌డ్ రాజీనామాతో కొత్త ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక అనివార్య‌మైన విష‌యం తెలిసిందే.. ఈ ఎన్నిక‌లో భాగంగా ఎన్డీయే అభ్యర్థి ఎన్నిక‌పై బిజెపి తీవ్ర క‌స‌ర‌త్తు చేసి త‌మిళ‌నాడుకు చెందిన, ప్ర‌స్తుత మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌ సిపి రాధాకృష్ణ‌న్‌ (C. P. Radhakrishnan)ను ఎంపిక చేసింది.

కాగా ఉప‌రాష్ట్రప‌తి నామినేష‌న్ దాఖ‌లుకు చివ‌రి తేదీ ఆగ‌స్టు 21. ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ను సెప్టెంబ‌రు 9వ తేదీన నిర్వ‌హించ‌నున్నారు.

సుద‌ర్శ‌న్ రెడ్డి స్వ‌స్థ‌లం తెలంగాణ‌లో రంగారెడ్డి జిల్లా ఆకుల‌మైలారం. 1971లో ఉస్మానియా వ‌ర్సిటీలో లా పూర్తి చేశారు. గువాహ‌తి హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా 2005లో ప‌నిచేశారు. అనంత‌రం సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా 2007-2011 మ‌ధ్య కాలంలో సేవ‌లందించారు. అలాగే సుద‌ర్శ‌న్ రెడ్డి గోవా తొలి లోకాయుక్త‌గా ప‌నిచేశారు.

Also Read : ఉప‌రాష్ట్రప‌తిగా రాధాకృష్ణ‌న్‌కు మ‌ద్ద‌తివ్వండి: ప్ర‌ధాని మోడీ

13 Comments
  1. bokep ibu ibu indonesia says

    A person necessarily assist to make severely posts I would state.
    That is the first time I frequented your website page
    and up to now? I amazed with the research you made to make
    this actual put up incredible. Excellent task!

  2. Hurrah! Finally I got a website from where I be capable of truly obtain helpful information regarding my study
    and knowledge.

  3. 강남 가라오케 says

    If you would like to grow your know-how only keep visiting this
    web site and be updated with the latest information posted here.

  4. Live Casino Indonesia says

    This info is priceless. Where can I find out more?

  5. long distance moving companies says

    Somebody necessarily help to make seriously articles I’d state.
    This is the very first time I frequented your website page and so far?
    I surprised with the research you made to create this particular
    submit incredible. Excellent process!

  6. This is a topic that’s near to my heart… Cheers! Exactly where are
    your contact details though?

  7. You could definitely see your skills in the article
    you write. The sector hopes for more passionate writers like you who are not afraid to say how they believe.
    Always follow your heart.

  8. 레비트라복용법 says

    I am sure this piece of writing has touched all the internet
    viewers, its really really fastidious paragraph on building up new
    blog.

  9. Once you log into your account, you only need to visit the sports section to wager on football, rugby, basketball,
    cricket, and other sports.

  10. I am regular reader, how are you everybody? This article posted at this web site is genuinely fastidious.

  11. Yes! Finally something about national.

  12. DreamProxies says

    Hi there, all the time i used to check blog posts here in the early hours in the morning, for the reason that i like to learn more and more.

  13. This is my first time pay a visit at here and i am actually impressed to read all
    at alone place.

Leave A Reply

Your email address will not be published.