విజయవాడ సిపిగా కాంతి రాణా
విజయవాడ (CLiC2NEWS): విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా 2004 బ్యాచ్ ఐపీఎస్ అధికారి కాంతి రాణా నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సిఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అనంతపురం డిఐజిగా పని చేస్తున్న కాంతి రాణా గతంలో విజయవాడ డిసిపిగా పని చేశారు.