విజయవాడలో కుటుంబం ఆత్మహత్య కేసులో పలు కీలక విషయాలు..
విజయవాడ (CLiC2NEWS) : విజయవాడలో కుటుంబం ఆత్మహత్య చేసుకున్న కేసులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌కు చెందిన కుటుంబం దుర్గమ్మ దర్శనానికి వెళ్లి విజవాడ లో అత్యహత్యకు పాల్పడిన విషయం తెలిసినదే.. తమ ఆత్మహత్యకు ఫైనాన్స్ సంస్థల వేధింపులే కారణమని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. ఎవరు వేధిస్తున్నారన్న వివరాలను వీడియోలో చెప్పారు. ఆ వీడియోను పప్పుల సురేష్ తమ బంధువులకు పంపించారు. పోలీసులు సూసైడ్ నోట్‌ను. సెల్ఫీ వీడియోను స్వాధీనం చేసుకున్నారు.
విజవాడలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ఆత్మహత్య!