ఖ‌మ్మం: ఆరోగ్య స‌ద‌స్సు

ఖమ్మం (CLiC2NEWS): నగరం పుల్ల ఖండం టవర్స్ లో ఆరోగ్య సదస్సు నిర్వ‌హించారు. ఈ స‌ద‌స్సులో నేచురపతి డాక్టర్ కనకమహాలక్ష్మి గారు హోమియో పతి డాక్టర్ నాగిశెట్టి సులోచన , ఆయుర్వేద నిపుణులు బహర్ అలీ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగ గురువు వెంకట్ గార్లు వారి వారి వైద్య విధానాల్లో ఉన్నటువంటి రోగనిరోధక శక్తి గురించి ఆహార నియమాల గురించి ఔషధ గుణాల మొక్కల గురించి సవివరంగా వివరించారు. ఈ కార్యక్రమానికి కన్వీనర్ అడ్వ‌కేట్ వంజాకు లక్ష్మీనారాయణ రావు అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమంలో యోగ సాధకులు, ఆరోగ్య అభిలాష‌కులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.