అమెరికా, చైనా దేశాల‌లాగా భారీ ల‌క్ష్యాల‌ను పెట్టుకుని అగ్ర‌గామిగా నిల‌వాలి: కెటిఆర్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): అత్యాధునిక ఉత్ప‌త్తి కేంద్రమైన జ‌పాన్ కంపెనీ దైపుక్.. రాష్ట్రంలో నూత‌న త‌యారీ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి మంత్రి కెటిఆర్ స‌మ‌క్షంలో అవ‌గాహ‌న ఒప్పందం కుదుర్చుకున్నారు. తొలి విడ‌త‌గా రూ. 200 కోట్ల పెట్టుబ‌డితో.. రానున్న 18 నెల‌ల్లో కొత్త ప‌రిశ్ర‌మ‌ను ప్రారంభించాల‌ని భావిస్తోంది.

ఈ సంద‌ర్బంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. మేక్ ఇన్ ఇండియా వంటి ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకెళ్తున్న భార‌త్‌కు ప్ర‌స్తుతం ఉన్న అవ‌కాశాలు ఏమాత్రం స‌రిపోవ‌ని.. ద‌శాబ్దాల క్రితం అమెరికా, చైనా దేశాలు ఏవిధంగా భారీ అక్ష్యాన్ని పెట్టుకొని ప్ర‌పంచ దేశాల‌లో అగ్ర‌గామిగా ఎదిగాయో అంతే వేగంగా ముందుకెళ్లాల‌న్నారు. చైనా వెలుప‌ల ఉత్ప‌త్తి కేంద్రాలు ఏర్పాటు చేయాల‌న్న వివిధ ప్ర‌పంచ దేశాల ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా మ‌న‌దేశం అవకాశాల‌ను అందిపుచ్చుకోవాల‌ని.. భారీ ల‌క్ష్యాల‌తో ముందుకెళ్లాల‌ని కెటిఆర్ సూచించారు.

5 Comments
  1. 고양출장안마 says

    Hey are using WordPress for your blog platform?
    I’m new to the blog world but I’m trying to get started and create my
    own. Do you require any html coding expertise to make your own blog?
    Any help would be greatly appreciated!

  2. 천안출장안마 says

    Hi, Neat post. There’s an issue with your web site in web explorer, could check this?

    IE still is the marketplace leader and a big part of folks will omit your wonderful writing due to this problem.

  3. 한국오피 says

    If some one desires expert view on the topic of running a blog
    afterward i propose him/her to pay a visit this weblog, Keep up the fastidious work.

  4. joker123.net says

    I have read some good stuff here. Certainly value bookmarking for revisiting.
    I surprise how a lot effort you put to create this sort of great informative site.

  5. gdt token says

    Very nice post. I just stumbled upon your blog and wanted to say that I’ve really enjoyed browsing your blog posts. In any case I’ll be subscribing to your feed and I hope you write again soon!

Your email address will not be published.