మహా ముద్ర

మహా ముద్ర చేయు విధానం.
ఎడమ మడమతో గుధ యోని మధ్య స్థానాన్ని నొక్కాలి. కుడికాలని జాపి బిగించి దీని బొటని వేలిని రెండు చేతులతోనూ పట్టుకోవాలి. శ్వాసను లోపలికి నింపి ఆపి గడ్డాని (జలంధర బంధం) అనించాలి.
కనుబొమ్మల మధ్య ధ్యానాన్ని కేంద్రీకరించాలి యధాశక్తి ఇదే స్థితిలో ఆగాలి. శ్వాసను వదిలి నెమ్మదిగా యధాస్థితికి రావాలి. రెండో కాలి మీద కూడా ఇదే ప్రక్రియను ఆచరించాలి మూలబంధం వేయాలి.
ప్రయోజనాలు
ఈ ముద్రను అభ్యసించడం వలన విషం కూడా జరుగుతుంది
భగంధర, మూల వ్యాధి, ప్లీహం పెరగటం, అజీర్ణము మలబద్ధకము, వాయు దోషాలు, జ్వరము క్షయ రోగాలు నయమవుతాయి
ఊపిరితిత్తుల్లో ఆగిపోయిన గాలి కూడా బయటపడుతుంది
సుషుమ్నను,ప్రాణాలను ప్రవహింపజేసే గొప్ప ముద్ర ఇది.
-షేక్ బార్ అలీ
యోగాచార్యులు
Congratulations Doctor sahab