యాదాద్రికి కిలో బంగారం విరాళం అందించిన‌ మంత్రి పువ్వాడ‌

యాదాద్రి (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమార్
శ్రీ‌ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి గ‌ర్భాల‌య గోపురానికి కిలో బంగారం విరాళంగా అందించారు. మంత్రి జ‌న్మ‌దినం పుర‌స్క‌రించుకొని కుటుంబ స‌మేతంగా స్వామివారిని ద‌ర్శించుకున్నారు. ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఆయ‌నతో పాటు క‌లెక్ట‌ర్ ప‌మేలా స‌త్ప‌తి, ఆర్డిఓ భూపాల్ రెడ్డి, ఆర్టీసీ ఎండి ల‌క్ష్మారెడ్డి త‌దిత‌రులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.