ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝి ప్రమాణం..

భువనేశ్వర్ (CLiC2NEWS): ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝి ప్రమాణ స్వీకారం చేశారు. ఒడిశా అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి 78 స్థానాల్లో విజయం సాధించి తొలిసారి బిజెపి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానిక ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్షా, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం ప్రధాని మోడీ తో సహా కేంద్ర మంత్రలు మోహన్ మాఝి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు.