Nagarjuna Sagar: 11వ రౌండ్ ముగిసే స‌రికి టీఆర్ఎస్‌కు 9,106 ఓట్ల ఆధిక్యం

న‌ల్ల‌గొండ (CLiC2NEWS): నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక ఫ‌లితాల్లో కారు దూసుకుపోతోంది. తెలంగాణ రాష్ట్ర స‌మితి అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ భారీ మెజార్టీ దిశ‌గా దూసుకుపోతున్నారు. వ‌రుస‌గా తొలి ఐదు రౌండ్ల‌లోనూ టీఆర్ఎస్ అభ్య‌ర్థి మంచి ఆధిక్యాన్ని క‌న‌బ‌రిచారు. టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ భారీ మెజార్టీ దిశ‌గా దూసుకుపోతున్నారు. ప‌ద‌కొండో రౌండ్ ముగిసే స‌రికి 9,106 ఓట్ల‌ మెజార్టీతో నోముల భ‌గ‌త్‌ ముందంజ‌లో ఉన్నారు. పోస్ట‌ల్ బ్యాలెట్‌లోనూ టీఆర్ఎస్ పార్టీకి అత్య‌ధిక ఓట్లు వ‌చ్చాయి.

  • తొలి రౌండ్‌లో..
    టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్‌కు 4,228 ఓట్లు
    కాంగ్రెస్ అభ్య‌ర్థి జానారెడ్డికి 2,753 ఓట్లు
  • రెండో రౌండ్‌లో
    టీఆర్ఎస్‌కు 3,854 ఓట్లు
    కాంగ్రెస్‌కు 3113 ఓట్లు
  • మూడో రౌండ్‌లో
    టీఆర్ఎస్ పార్టీకి 3421 ఓట్లు
    కాంగ్రెస్ పార్టీకి 2,882 ఓట్లు
  • నాలుగో రౌండ్‌లో
    టీఆర్ఎస్ పార్టీకి 4,186 ఓట్లు
    కాంగ్రెస్ కు 3,202 ఓట్లు
  • ఐదో రౌండ్‌టో
    టీఆర్ఎస్‌కు 3,442 ఓట్లు
    కాంగ్రెస్ కు 2676 ఓట్లు
    బీజేపీకి 74 ఓట్లు
  • ఆరో రౌండ్‌లో
    టీఆర్ఎస్ పార్టీకి 3,989 ఓట్లు
    కాంగ్రెస్ పార్టీకి 3,049 ఓట్లు
  • ఏడో రౌండ్లో
    టీఆర్ఎస్ పార్టీకి 4,022 ఓట్లు
    కాంగ్రెస్ పార్టీకి 2,607 ఓట్లు
  • ఎనిమిది రౌండ్లో
    టీఆర్ఎస్‌కు 3, 249 ఓట్లు
    కాంగ్రెస్ పార్టీకి 1,893 ఓట్లు
  • తొమ్మిదో రౌండ్‌లో
    టీఆర్ఎస్‌కు 2,205 ఓట్లు
    కాంగ్రెస్‌కు 2,042 ఓట్లు
  • ప‌దో రౌండ్‌లో
    టీఆర్ఎస్‌కు 2,991 ఓట్లు
    కాంగ్రెస్‌కు 3,166 ఓట్లు
  • ప‌ద‌కొండో రౌండ్‌లో
    టీఆర్ఎస్ కు 3,395 ఓట్లు
    కాంగ్రెస్ పార్టీకి 2,225 ఓట్లు పోలైన‌ట్లు ఎన్నికల అధికారులు ప్ర‌క‌టించారు.
Leave A Reply

Your email address will not be published.