Nagarjuna Sagar: 4 వేల ఓట్ల మెజార్టీతో భగత్ ముందంజ

నల్లగొండ (CLiC2NEWS): నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితాల్లో కారు దూసుకుపోతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి నోముల భగత్ భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతున్నారు. వరుసగా తొలి ఐదు రౌండ్లలోనూ టీఆర్ఎస్ అభ్యర్థి మంచి ఆధిక్యాన్ని కనబరిచారు. ఐదో రౌండ్ ముగిసే సరికి 4,334 ఓట్ల మెజార్టీతో నోముల భగత్ ముందంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్‌లోనూ టీఆర్ఎస్ పార్టీకి అత్యధిక ఓట్లు వచ్చాయి.
- తొలి రౌండ్‌లో..
టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు 4,228 ఓట్లు
కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి 2,753 ఓట్లు - మూడో రౌండ్‌లో
టీఆర్ఎస్ పార్టీకి 3421 ఓట్లు
కాంగ్రెస్ పార్టీకి 2,882 ఓట్లు - నాలుగో రౌండ్‌లో
టీఆర్ఎస్ పార్టీకి 4,186 ఓట్లు
కాంగ్రెస్ కు 3,202 ఓట్లు - ఐదో రౌండ్‌టో
టీఆర్ఎస్‌కు 3,442 ఓట్లు
కాంగ్రెస్ కు 2676 ఓట్లు
బీజేపీకి 74 ఓట్లు