NEET 2021: ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడిగింపు

న్యూఢిల్లీ (CLiC2NEWS) : ‌మెడిక‌ల్ కాలేజ్‌ల‌‌లో ప్ర‌వేశం కొర‌కు నిర్వ‌హించే ప‌రీక్ష NEET 2021(నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ క‌మ్ ఎంట్రెన్స్ టెస్ట్‌) ద‌ర‌ఖాస్తు దాఖ‌లు గ‌డువును ఆగ‌స్టు 10 వ‌ర‌కు NTA (నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ)  పొడిగించింది.  దీనితో పాటు ద‌ర‌ఖాస్తు ఫీజు చెల్లించడానికి 10వ తేదీ వ‌ర‌కు విద్యార్థుల‌కు  గ‌డువు ఇచ్చింది. ద‌ర‌ఖాస్తులో మార్పుల‌ను చేసుకొనేందుకు ఈనెల 11వ తేదీ నుండి 14వ తేదీ మ‌ధ్యాహ్నం 2గంట‌ల వ‌ర‌కు అవ‌కాశం క‌ల్పిస్తూ ఎన్‌టిఎ నిర్ణ‌యం తీసుకుంది.

Leave A Reply

Your email address will not be published.