Nelloreలో ట్రాక్ట‌ర్ బోల్తా.. ఐదుగురి దుర్మ‌ర‌ణం

నెల్లూరు (CLiC2NEWS): జిల్లాలో ట్రాక్ట‌ర్ బోల్తా ప‌డ‌టంతో ఐదుగురు మృతిచెందారు . ఈ ఘ‌ట‌న నెల్లూరు జిల్లాలోని స‌జ్జాపురంలో చోటుచేసుకుంది. పొలం ప‌నుల‌కు ట్రాక్ట‌ర్‌పై వెళుతుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.