పిజి వైద్య‌విద్య కోర్సుల్లో మేనేజ్‌మెంట్ సీట్ల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): కాళోజి నారాయ‌ణ‌రావు ఆరోగ్య విశ్వ‌విద్యాల‌యంలో పిజి మెడిసిన్‌లో యాజ‌మాన్య కోటాలో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ మేర‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింద‌.ఇ జాతీయ స్థాయి అర్హ‌త ప‌రీక్ష నీట్ పిజి -2022 లో అర్హ‌త సాధించిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. మేనేజ్‌మెంట్ కోటాలో ప్ర‌వేశాల‌కు అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించాలి. ద‌ర‌ఖాస్తుల‌తో పాటు సంబంధిత స‌ర్టిఫికెట్‌ల‌ను స్కాన్‌చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తుల‌ను యూనివ‌ర్సిటీ ప‌రిశీలించిన అనంత‌రం మెరిట్ జాబితాను విడుద‌ల చేస్తారు. పూర్తి వివ‌రాల‌కు www.knruhs.telangana.gov.in వెబ్‌సైట్ చూడ‌గ‌ల‌రు.

2 Comments
  1. gate.io says

    Your article helped me a lot, thanks for the information. I also like your blog theme, can you tell me how you did it?

  2. Utwórz darmowe konto says

    Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.

Leave A Reply

Your email address will not be published.