రేపు మార్కెట్‌లోకి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్

హైదరాబాద్ (CLiC2NEWS): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓలా ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెడుతున్నది. రూ.499 చెల్లించి ఈ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. అత్యధికంగా అడ్వాన్డ్స్ బుకింగ్ జరిగిన స్కూటర్‌గా ఓలా రికార్డ్ సాధించింది.
స్యూటర్ ప్రత్యేకతల గురించి ఆ కంపెనీ చేస్తున్న ప్రచారంపై ప్రజల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ స్యూటర్ ఒక్కసారి చార్జింగ్ చేస్తే 150 కి. మీ. దూరం ప్రయాణం చేయొచ్చని కంపెనీ ప్రకటించింది
Wow, awesome blog format! How lengthy have you been blogging for? you made blogging look easy. The entire look of your site is magnificent, let alone the content!!