పంచాంగం: 15- 28, మే, (2022) calendar
పంచాంగం: ఆదివారం, 15.05.22
–––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం
తిథి: శు.చతుర్దశి ప.11.55 వరకు
తదుపరి పౌర్ణమి
నక్షత్రం: స్వాతి ప.3.10 వరకు
తదుపరి విశాఖ
వర్జ్యం: రా.8.31 నుండి 10.04 వరకు
దుర్ముహూర్తం: సా.4.35 నుండి 5.26 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ప.2.02 నుండి 3.04 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
శ్రీకూర్మజయంతి
––––––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 16.05.22
–––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం
తిథి: పౌర్ణమి ఉ.10.06 వరకు
తదుపరి బ.పాడ్యమి
నక్షత్రం: విశాఖ ప.2.04 వరకు
తదుపరి అనూరాధ
వర్జ్యం: సా.5.53 నుండి 7.21 వరకు
దుర్ముహూర్తం: ప.12.20 నుండి 1.11 వరకు
తదుపరి ప.2.54 నుండి 3.45 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 17.05.22
––––––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం
తిథి: బ.పాడ్యమి ఉ.8.02 వరకు
తదుపరి విదియ తె.5.44 వరకు(తెల్లవారితే బుధవారం)
నక్షత్రం: అనూరాధ ప.12.44 వరకు
తదుపరి జ్యేష్ఠ
వర్జ్యం: సా.5.57 నుండి 7.27 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.04 నుండి 8.55 వరకు
తదుపరి రా.10.47 నుండి 11.32 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 18.05.22
–––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం
తిథి: బ.తదియ రా.3.17 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: జ్యేష్ఠ ఉ.11.10 వరకు
తదుపరి మూల
వర్జ్యం: సా.6.37 నుండి 8.06 వరకు
దుర్ముహూర్తం: ప.11.29 నుండి 12.20 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: రా.11.20 గంటలకు మకరలగ్నంలో వివాహాలు.
–––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 19.05.22
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం
తిథి: బ.చవితి రా.12.50 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: మూల ఉ.9.32 వరకు
తదుపరి పూర్వాషాఢ
వర్జ్యం: ఉ.8.03 నుండి 9.32 వరకు
తిరిగి సా.6.25 నుండి 7.55 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.46 నుండి 10.38 వరకు
తదుపరి ప.2.54 నుండి 3.46 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
సంకటహర చతుర్ధి
–––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 20.05.22
––––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం
తిథి: బ.పంచమి రా.10.23 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం: పూర్వాషాఢ ఉ.7.51 వరకు
తదుపరి ఉత్తరాషాఢ
వర్జ్యం: ప.3.17 నుండి 4.46 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.04 నుండి 8.54 వరకు
తదుపరి ప.12.20 నుండి 1.11 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: ఉ.9.56గంటలకు కర్కాటక లగ్నంలో అన్నప్రాశన, వ్యాపారాలు, ఉపనయన, విద్యారంభం, వివాహాలు. తిరిగి రా.9.43 గంటలకు ధనుస్సు లగ్నంలో వివాహాలు.
–––––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 21.05.22
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం
తిథి: బ.షష్ఠి రా.8.09 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: ఉత్తరాషాఢ ఉ.6.15 వరకు
తదుపరి శ్రవణం తె.4.52 వరకు(తెల్లవారితే ఆదివారం)
వర్జ్యం: ఉ.10.01 నుండి 11.29 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.31 నుండి 7.11 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: రా.9.37గంటలకు ధనుస్సు లగ్నంలో వివాహాలు.
–––––––––––––––––––––––––––––
పంచాంగం: ఆదివారం, 22.05.22
–––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం
తిథి: బ.సప్తమి సా.6.01 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: ధనిష్ఠ రా.3.40 వరకు
తదుపరి శతభిషం
వర్జ్యం: ఉ.8.36 నుండి 10.08 వరకు
దుర్ముహూర్తం: సా.4.38 నుండి 5.29 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ఉదయం 7.38 గంటలకు మిథునలగ్నంలో అక్షరాభ్యాసం, ఉపనయనం, వివాహాలు, రాత్రి 9.32 గంటలకు ధనుస్సు లగ్నంలో వివాహాలు.
––––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 23.05.22
––––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం
తిథి: బ.అష్టమి సా.4.13 వరకు
తదుపరి నవమి
నక్షత్రం: శతభిషం రా.2.44 వరకు
తదుపరి పూర్వాభాద్ర
వర్జ్యం: ఉ.10.34 నుండి 12.06 వరకు
దుర్ముహూర్తం: ప.12.21 నుండి 1.12 వరకు
తదుపరి ప.2.55 నుండి 3.47 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 24.05.22
––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం
తిథి: బ.నవమి ప.2.45 వరకు
తదుపరి దశమి
నక్షత్రం: పూర్వాభాద్ర రా.2.14 వరకు
తదుపరి ఉత్తరాభాద్ర
వర్జ్యం: ఉ.9.00 నుండి 10.34 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.03 నుండి 8.55 వరకు
తదుపరి రా.10.48 నుండి 11.33 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 25.05.22
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం
తిథి: బ.దశమి ప.1.41 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: ఉత్తరాభాద్ర రా.2.08 వరకు
తదుపరి రేవతి
వర్జ్యం: ప.11.46 నుండి 1.22 వరకు
దుర్ముహూర్తం: ప.11.29 నుండి 12.21 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: ఉ.8.40 గంటలకు మిథునలగ్నంలో అన్నప్రాశన, వ్యాపారాదులు, ఉపనయన, వివాహాలు. తిరిగి రా.9.21గంటలకు ధనుస్సు లగ్నంలో వివాహాలు.
హనుమజ్జయంతి. రోహిణి కార్తె ప్రారంభం.
–––––––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 26.05.22
––––––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం
తిథి: బ.ఏకాదశి ప.1.04 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: రేవతి రా.2.30 వరకు
తదుపరి అశ్విని
వర్జ్యం: ప.2.17 నుండి 3.55 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.46 నుండి 10.37 వరకు
తదుపరి ప.2.56 నుండి 3.47 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: ఉ.11.03 నుండి 11.55 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
మతత్రయ ఏకాదశి, శ్రీమహీ జయంతి.
–––––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 27.05.22
–––––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం
తిథి: బ.ద్వాదశి ప.12.55 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం: అశ్విని రా.3.22 వరకు
తదుపరి భరణి
వర్జ్యం: రా.11.11 నుండి 12.53 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.02 నుండి 8.54 వరకు
తదుపరి ప.12.21 నుండి 1.12 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభఫసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 28.05.22
–––––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం
తిథి: బ.త్రయోదశి ప.1.20 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం: భరణి తె.4.44 వరకు(తెల్లవారితే ఆదివారం)
తదుపరి కృత్తిక
వర్జ్యం: ప.1.31 నుండి 3.10 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.31 నుండి 7.13 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
మాసశివరాత్రి
––––––––––––––––––––––––––––