పంచాంగం: న‌వంబ‌రు 27 – డిసెంబ‌రు 10

పంచాంగం: ఆదివారం, 27.11.22
––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: శు.చవితి రా.8.34 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: పూర్వాషాఢ సా.5.04 వరకు
తదుపరి ఉత్తరాషాఢ
వర్జ్యం: రా.12.30 నుండి 1.57 వరకు
దుర్ముహూర్తం: సా.3.50 నుండి 4.34 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
శుక్రమూఢమి పూర్తి.
–––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 28.11.22
––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: శు.పంచమి సా.6.11 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం: ఉత్తరాషాఢ ప.3.24 వరకు
తదుపరి శ్రవణం
వర్జ్యం: రా.7.06 నుండి 8.36 వరకు
దుర్ముహూర్తం: ప.12.09 నుండి 12.55 వరకు
తదుపరి ప.2.23 నుండి 3.06 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: ప.1.32 నుండి 1.57 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
–––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 29.11.22
–––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: శు.షష్ఠి ప.3.50 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: శ్రవణం ప.1.44 వరకు
తదుపరి ధనిష్ఠ
వర్జ్యం: సా.5.31 నుండి 7.01 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.27 నుండి 9.13 వరకు
తదుపరి రా.10.31 నుండి 11.23 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
సుబ్రహ్మణ్యషష్ఠి.
––––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 30.11.22
–––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: శు.సప్తమి ప.1.37 వరకు
తదుపరి అష్ఠమి
నక్షత్రం: ధనిష్ఠ ప.12.12 వరకు
తదుపరి శతభిషం
వర్జ్యం: రా.7.01 నుండి 8.32 వరకు
దుర్ముహూర్తం: ప.11.24 నుండి 12.09 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: ఉ.9.02 గంటలకు ధనుస్సు లగ్నంలో క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, శంకుస్థాపన, గృహప్రవేశ, వివాహాలు.
–––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 01.12.22
––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: శు.అష్టమి ఉ.11.34 వరకు
తదుపరి నవమి
నక్షత్రం: శతభిషం ఉ.10.50 వరకు
తదుపరి పూర్వాభాద్ర
వర్జ్యం: సా.4.56 నుండి 6.27 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.56 నుండి 10.43 వరకు
తదుపరి ప.2.22 నుండి 3.06 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
కాలాష్టమి
–––––––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 02.12.22
–––––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: శు.నవమి ఉ.9.46 వరకు
తదుపరి దశమి
నక్షత్రం: పూర్వాభాద్ర ఉ.9.43 వరకు
తదుపరి ఉత్తరాభాద్ర
వర్జ్యం: రా.7.01 నుండి 8.32 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.28 నుండి 9.13 వరకు
తదుపరి ప.12.09 నుండి 12.55 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: రా.8.10 గంటలకు మిథునలగ్నంలో గృహప్రవేశ, వివాహాలు. రా.12.18 గంటలకు సింహలగ్నంలో శంకుస్థాపన, గృహప్రవేశ, వివాహాలు. తిరిగి రా.1.55 గంటలకు కన్యాలగ్నంలో గృహప్రవేశ, వివాహాలు.
––––––––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 03.12.22
––––––––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: శు.దశమి.8.22 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: ఉత్తరాభాద్ర ఉ.8.57 వరకు
తదుపరి రేవతి
వర్జ్యం: రా.8.44 నుండి 10.22 వరకు
దుర్ముహూర్తం: ఉ.6.19 నుండి 7.45 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: రా.8.04గంటలకు గృహప్రవేశ, వివాహాలు,తిరిగి రా.1.51 గంటలకు కన్యాలగ్నంలో గృహప్రవేశ, వివాహాలు.
––––––––––––––––––––––––––

పంచాంగం: ఆదివారం, 04.12.22
––––––––––––––––––––––

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: శు.ఏకాదశి ఉ.7.22 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: రేవతి ఉ.8.34 వరకు
తదుపరి అశ్వని
వర్జ్యం: తె.4.37 నుండి 6.13 వరకు(తెల్లవారితే సోమవారం)
దుర్ముహూర్తం: సా.3.50 నుండి 4.34 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
మతత్రయ ఏకాదశి, గీతాజయంతి.
–––––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 05.12.22
––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: శు.ద్వాదశి ఉ.6.44 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం: అశ్వని ఉ.8.41 వరకు
తదుపరి భరణి
వర్జ్యం: సా.6.29 నుండి 8.07వరకు
తిరిగి తె.4.20 నుండి 5.56 వరకు
దుర్ముహూర్తం: ప.12.11 నుండి 12.55 వరకు
తదుపరి ప.2.23 నుండి 3.07 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: ఉ.8.41 గంటలకు శంకుస్థాపన, క్రయవిక్రయాలు.
హనుమద్వ్రతమ్.
–––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 06.12.22
––––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: శు.త్రయోదశి ఉ.6.42 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం: భరణి ఉ.9.14 వరకు
తదుపరి కృత్తిక
వర్జ్యం: రా.9.44 నుండి 11.25 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.31 నుండి 9.15 వరకు
తదుపరి రా.10.31 నుండి 11.23 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 07.12.22
–––––––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: శు.చతుర్దశి ఉ.7.10 వరకు
తదుపరి పౌర్ణమి
నక్షత్రం: కృత్తిక ఉ.10.20 వరకు
తదుపరి రోహిణి
వర్జ్యం: రా.3.20 నుండి 5.04 వరకు
దుర్ముహూర్తం: ప.11.28 నుండి 12.14 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: రా.1.34 గంటలకు కన్యాలగ్నంలో గృహప్రవేశాలు.
శ్రీదత్తజయంతి.
–––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 08.12.22
––––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: పౌర్ణమి ఉ.8.10 వరకు
తదుపరి బ.పాడ్యమి
నక్షత్రం: రోహిణి ఉ.11.55 వరకు
తదుపరి మృగశిర
వర్జ్యం: సా.5.56 నుండి 7.41 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.01 నుండి 10.44 వరకు
తదుపరి ప.2.25 నుండి 3.10 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: రా.11.53 గంటలకు సింహలగ్నంలో వివాహ, గృహప్రవేశాలు, తిరిగి రా.1.32 గంటలకు గృహప్రవేశాలు.
కోరల పౌర్ణమి.
––––––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 09.12.22
––––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: బ.పాడ్యమి ఉ.9.34 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: మృగశిర ప.1.54 వరకు
తదుపరి ఆరుద్ర
వర్జ్యం: రా.11.04 నుండి 12.51 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.34 నుండి 9.16 వరకు
తదుపరి ప.12.14 నుండి 12.56 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: రా.1.27 గంటలకు కన్యాలగ్నంలో వివాహాలు.
–––––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 10.12.22
––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: బ.విదియ ఉ.11.24 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: ఆరుద్ర సా.4.14 వరకు
తదుపరి పునర్వసు
వర్జ్యం: తె.5.30 నుండి 7.14 వరకు(తెల్లవారితే ఆదివారం)
దుర్ముహూర్తం: ఉ.6.24 నుండి 7.51 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––

త‌ప్ప‌క‌చ‌ద‌వండి: పంచాంగం: న‌వంబ‌రు 13 – 26

1 Comment
  1. zoritoler imol says

    Hey there! Do you use Twitter? I’d like to follow you if that would be ok. I’m definitely enjoying your blog and look forward to new updates.

Leave A Reply

Your email address will not be published.