పంచాంగం: సెప్టెంబ‌రు 19- అక్టోబ‌రు 2

పంచాంగం: ఆదివారం, 19.09.21
–––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: శు.చతుర్దశి తె.5.06 వరకు (తెల్లవారితే సోమవారం)
తదుపరి పౌర్ణమి
నక్షత్రం: శతభిషం తె.4.18 వరకు (తెల్లవారితే సోమవారం)
తదుపరి పూర్వాభాద్ర
వర్జ్యం: ఉ.11.29 నుండి 1.05 వరకు
దుర్ముహూర్తం: సా.4.20 నుండి 5.10 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ప.2.01 నుండి 3.44 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
అనంతపద్మనాభ వ్రతం.
–––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 20.09.21
––––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం,
దక్షిణాయనం,, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: పౌర్ణమి తె.4.50 వరకు (తెల్లవారితే మంగళవారం)
తదుపరి బ.పాడ్యమి
నక్షత్రం: పూర్వాభాద్ర తె.4.39 వరకు (తెల్లవారితే మంగళవారం)
తదుపరి ఉత్తరాభాద్ర
వర్జ్యం: ఉ.10.44 నుండి 12.22 వరకు
దుర్ముహూర్తం: ప.12.18 నుండి 1.06 వరకు
తదుపరి ప.2.44 నుండి 3.31 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
ఉమామహేశ్వరవ్రతం, ఉపాంగ లలితా వ్రతం.
–––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 21.09.21
–––––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: బ.పాడ్యమి తె.5.07 వరకు(తెల్లవారితే బుధవారం)
తదుపరి విదియ
నక్షత్రం: ఉత్తరాభాద్ర తె.5.32 వరకు(తెల్లవారితే బుధవారం)
తదుపరి రేవతి
వర్జ్యం: ప.2.35 నుండి 4.15 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.04 వరకు
తదుపరి రా.10.44 నుండి 11.31 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
మహాలయ పక్షం ప్రారంభం.
–––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 22.09.21
–––––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: బ.విదియ పూర్తి(24గంటలు)
నక్షత్రం: రేవతి పూర్తి (24గంటలు)
వర్జ్యం: సా.6.14 నుండి 7.56 వరకు
దుర్ముహూర్తం: ప.11.28 నుండి 12.17 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వర కు
శుభసమయాలు: ప.2.05 నుండి 2.45 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
అశూన్య శయన వ్రతం.
–––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 23.09.21
–––––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: బ.విదియ ఉ.5.54 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: రేవతి ఉ.6.58 వరకు
తదుపరి అశ్వని
వర్జ్యం: తె.4.23 నుండి 6.07 వరకు (తెల్లవారితే శుక్రవారం)
దుర్ముహూర్తం: ఉ.9.54 నుండి 10.40 వరకు
తదుపరి ప.2.41 నుండి 3.31 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: ప.11.05 నుండి 11.57 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు. తిరిగి సా.4.03 నుండి 5.45 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు.
ఉండ్రాళ్ల తదియ.
–––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 24.09.21
–––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: బ.తదియ ఉ.7.01 వరకు
తదపరి చవితి
నక్షత్రం: అశ్వని ఉ.8.43 వరకు
తదుపరి భరణి
వర్జ్యం: రా.7.11 నుండి 8.56 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.15 నుండి 9.05 వరకు
తదుపరి ప.12.17 నుండి 1.04 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
మహాభరణి, సంకటహర చతుర్ధి.
–––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 25.09.21
–––––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: బ.చవితి ఉ.8.40 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: భరణి ఉ.10.56 వరకు
తదుపరి కృత్తిక
వర్జ్యం: రా.12.11 నుండి 1.56 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.53 నుండి 7.27 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: ఉ.10.37 నుండి 11.44 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
––––––––––––––––––––––––
పంచాంగం: ఆదివారం, 26.09.21
–––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: బ.పంచమి ఉ.10.36 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం: కృత్తిక ప.1.27 వరకు
తదుపరి రోహిణి
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: సా.4.17 నుండి 5.04 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 27.09.21
–––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: బ.షష్ఠి ప.12.43 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: రోహిణి సా.4.04 వరకు
తదుపరి మృగశిర
వర్జ్యం: రా.10.16 నుండి 12.01 వరకు
దుర్ముహూర్తం: ప.12.15 నుండి 1.03 వరకు
తదుపరి ప.2.39 నుండి 3.28 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: ప.1.33 నుండి 1.58 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు. రిజిస్ట్రేషన్లు.
–––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 28.09.21
–––––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: బ.సప్తమి ప.2.44 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: మృగశిర సా.6.36 వరకు
తదుపరి ఆరుద్ర
వర్జ్యం: తె.3.50 నుండి 5.34 వరకు (తెల్లవారితే బుధవారం)
దుర్ముహూర్తం: ఉ.8.15 నుండి 9.05 వరకు
తదుపరి రా.10.38 నుండి 11.26 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 29.09.21
–––––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: బ.అష్టమి సా.4.34 వరకు
తదుపరి నవమి
నక్షత్రం: ఆరుద్ర రా.8.56 వరకు
తదుపరి పునర్వసు
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ప.11.26 నుండి 12.14 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
మధ్యాష్టమి
–––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 30.09.21
–––––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: బ.నవమి సా.6.05 వరకు
తదుపరి దశమి
నక్షత్రం: పునర్వసు రా.10.55 వరకు
తదుపరి పుష్యమి
వర్జ్యం: ఉ.9.55 నుండి 11.40 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.50 నుండి 10.38 వరకు
తదుపరి ప.2.37 నుండి 3.24 రకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 01.10.21
––––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: బ.దశమి రా.7.09 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: పుష్యమి రా.12.30 వరకు
తదుపరి ఆశ్లేష
వర్జ్యం: ఉ.7.28 నుండి 9.11 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.06 వరకు
తదుపరి ప.12.21 నుండి 1.09 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: ప.1.34 నుండి 2.55 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
–––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 02.10.21
–––––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: బ.ఏకాదశి రా.7.43 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: ఆశ్లేష రా.1.35 వరకు
తదుపరి మఖ
వర్జ్యం: ప.1.54 నుండి 3.34 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.55 నుండి 7.30 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
సర్వ ఏకాదశి
–––––––––––––––––––––––––

Leave A Reply

Your email address will not be published.