రైలు ప్రయాణం చేసిన భారత రాష్ట్రపతి

న్యూఢిల్లీ (CLiC2NEWS): భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తన కుటుంబ సమేతంగా రైలులో ప్రయాణించారు. ఆయన ఢిల్లీలోని సప్ధర్‌జంగ్ రైల్వేస్టేషన్‌లో రైలుఎక్కి తమ స్వస్థలానికి వెళ్లారు. భారత రాష్ట్రపతిగా భాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన స్వస్థలానికి వెళ్లటం ఇదే మెదటిసారి. ఈ సందర్భంగా రైల్వే మంత్రి సీయూష్ గోయల్, బోర్డు ఛైర్మన్, సీఈవో సునీత్ శర్మ రామ్‌నాథ్ దంపతులకు వీడ్కోలు పలికారు.