కేక పెట్టిస్తున్న Priyanka Chopra

హైద‌రాబాద్ (CLiC2NEWS): బాలీవుడ్‌ సుంద‌రి ప్రియాంక చోప్రా ప్ర‌స్తుతం హాలీవుడ్ సినిమాల‌తో సంద‌డి చేస్తున్న విష‌యం మ‌న‌కు తెలిసిందే. ప్రస్తుతం ఈ సుంద‌రి ‘ది మ్యాట్రిక్స్: ది రిసరక్షన్స్‌’ అనే హాలీవుడ్‌ మూవీలు చేస్తుంది.
ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ప్రియాంక తాజాగా అభిమానుల‌ను కేక‌పెట్టించే ఫొటోలు షేర్ చేసింది.

స్పెయిన్‌లో ఉన్న ఈ అమ్మ‌డు బికినీలో ర‌చ్చ చేసింది. ఆ ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. అవి చూసిన ఫ్యాన్స్ వావ్‌.. ప్రియాంక అంటూ అమ్మ‌డి అందాల‌కు ముగ్దుల‌వుతున్నారు. కొంద‌రు కామెంట్లు కూడా చేస్తున్నారు. ఒక‌రిద్ద‌రు డామిన్ గార్ల్ అంటూ కామెంట్ లో కూడా రాసాడు.

Leave A Reply

Your email address will not be published.