మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపి ఓ వ్యక్తి మరణానికి కారణమైన వ్యక్తి అరెస్టు

రామగుండం పోలీస్ కమిషనరేట్ (CLiC2NEWS): మద్యం మత్తులో కారు నడిపి ఓ వ్యక్తి ప్రాణాలు బలిగొన్న వ్యక్తిని గోదావరిఖని పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. గాజంగి సంజీవ్ అనే వ్యక్తి మారుతి వ్యాగనార్ కారుతో 8 ఇంక్లైన్ కాలనీ వద్ద బైక్‌ను ఢీకొట్టాడు. బైక్‌పై ప్రయాణిస్తున్న శరత్ కుమార్ అక్కడికక్కేడ మృతి చెందాడు. అంతకుముందే సంతోష్ నరగ్ చౌరస్తా వద్ద సంజీవ్ వేగంగా కారునడుపుతూ శళఙజ్ఞక్షధ్‌ధృణ్ బండిని ఢీకొట్టి.. కారు అపకుండా శరత్ కుమార్ బైక్‌ను ఢీకొట్టాడు. సంజీవ్‌పై కల్పవబుల్ హోమిసైడడ్, సెక్షన్ 279, 304-A,304 -II IPC కేసు నమోదు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించడమైనది అని గోదావరిఖని టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ తెలిపారు.
It’s an remarkable post in support of all the internet users; they
will obtain advantage from it I am sure.
Hi, i think that i saw you visited my site so i came to “return the favor”.I am trying
to find things to enhance my website!I suppose its ok to use a few
of your ideas!!