Sonu sood: తెలుగు రాష్ట్రాల‌కు సాయం

సోనూసూద్ ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం అవ‌స‌రంలేని పేరు. ఎవ‌రు క‌ష్టాల‌లో ఉన్న విష‌యం తెలిసినా నేనున్నానే వ్య‌క్తి, కరోనా స‌మ‌యంలో ఎంతోమందికి స‌హాయాన్ని అందించాడు. తాజాగా తెలుగు రాష్ట్రాల‌కు డెడ్‌బాడీ ఫ్రీజ‌ర్ (మృత‌దేహాల‌ను భ‌ద్ర‌‌ప‌రిచే) బాక్సులు అందిస్తున్నారు సోనూసూద్‌.

ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్రాల‌లోని కొంత‌మంది గ్రామ స‌ర్పంచ్‌లు స‌హాయంకోర‌గా ఆయ‌న మొద‌ట‌గా సంకిరెడ్డి పల్లి, ఆషాపూర్ బోంకూర్, ఓర్వకల్, మద్దికెర గ్రామాల్లో ఈ ఫ్రీజ‌ర్ బాక్సులు ఏర్పాటుచేస్తున్నారు.  అలాగే ప్ర‌తీ గ్రామంలో ఇవి ఏర్పాటు చేస్తాన‌ని హామీఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.