Vizag: స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం.. సీనియర్‌ మేనేజర్‌ మృతి

విశాఖపట్నం (CLiC2NEWS): విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో బుదవారం క్రేన్‌పై నుంచి జారిపడి సీనియర్‌ మేనేజర్‌ శ్రీనివాసరావు మృతి చెందారు. స్టీల్‌ప్లాంట్‌ ఎస్‌ఎంఎస్‌-1లో మరమ్మతులు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. ఈ ఘటనకు సం‍బదించి పూర్తి వివరాలు తెలియాల్సింది.

Leave A Reply

Your email address will not be published.