డిసెంబ‌ర్ 12న శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్లు విడుద‌ల: టిటిడి

తిరుమ‌ల (CLiC2NEWS): తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టిటిడి) 2023 జ‌న‌వ‌రికి సంబంధించిన శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఈ నెల 12వ తేదీన విడుద‌ల చేయ‌నుంది. ఈ మేర‌కు టిటిడి ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుండి ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు తెలిపింది. అదేవిధంగా జ‌న‌వ‌రి నెల‌కు సంబంధించిన మ‌రికొన్ని ఆర్జిత సేవా టికెట్ల‌ను ఆన్‌లైన్ ల‌క్కీడిప్ న‌మోదు ప్ర‌క్రియ‌ను డిసెంబ‌ర్ 12వ తేదీ ఉద‌యం 10 గంట‌ల నుండి 14వ తేదీ ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు ఉంటుంద‌ని తెలిపారు. అనంత‌రం ల‌క్కీడిప్‌లో టికెట్లు కేటాయించ‌నున్న‌ట్లు ఆధికారులు వెల్ల‌డించారు.

2 Comments
  1. zoritoler imol says

    I’ve been exploring for a bit for any high-quality articles or blog posts in this sort of area . Exploring in Yahoo I finally stumbled upon this web site. Reading this info So i’m happy to show that I have an incredibly excellent uncanny feeling I found out exactly what I needed. I most unquestionably will make certain to do not disregard this web site and provides it a look regularly.

  2. gate io says

    I may need your help. I tried many ways but couldn’t solve it, but after reading your article, I think you have a way to help me. I’m looking forward for your reply. Thanks.

Your email address will not be published.