టిడిపి తొలి విజయం

బుచ్చయ్య చౌదరి విజయం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం తొలి విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి సునామి సృష్టిస్తోంది.
రాజమహేంద్రవరం రూరల్ నుంచి టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి వైసిపి అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణపై 61 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.