డా. ఎన్‌టిఆర్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజీనీరింగ్ – బాపట్ల
బాపట్లలో టీచింగ్ అసోసియేట్ పోస్టులకు ఇంటర్వూలకు ఆహ్వానిస్తోంది. డా. ఎన్‌టిఆర్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ .. ఒప్పంద ప్రాతిపదికన సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ విభాగాల్లో 2 పోస్టుల భర్తీకి ఇంటర్వూలు నిర్వహిస్తోంది. డిగ్రీ, ఎంటెక్, పిహెచ్‌డి తో పాటు టీచింగ్ అనుభవం ఉన్న అభ్యర్థులు హాజరుకావచ్చు. నెలకు వేతనం రూ.54,000 ఇంటర్వ్యూ తేదీ జులై 4. బాపట్లలోని డా. డా. ఎన్‌టిఆర్ అగ్రికల్చరల్ ఇంజీనీరింగ్ కాలేజ్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.