తెలంగాణ గురుకుల విద్యార్థులకు అమెరికాలో డిగ్రీ..

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలోని గురుకుల విద్యార్థులకు అమెరికాలోని యూనివర్సిటీల్లో డిగ్రీ చదివేందుకు అర్హత సాధించారు. లావణ్య, హారిక, స్పప్పిక, చైతన్య అనే నలుగురు విద్యార్థులు యుఎస్‌లోని అయోవా స్టేట్ యూనివర్సిటి, మిల్వాకీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ లో డిగ్రీ చదవనున్నారు. గురుకుల విద్యార్థులు అమెరికాలో డిగ్రీ విద్యాను అభ్యసించడం ఇదే మొదటిసారి.