మూత్రపిండాల్లో రాళ్లా..!

మూత్రపిండాల్లో రాళ్లు వున్న‌వారు ఈ నియమనిబంధనలు పాటిస్తే చాలా మంచిది..

ఆమోదయోగ్యమైనవి..  బియ్యపు నూకతో కూడిన మిస్సి రోటి, పెసలు, ఉలవలు, అలసందలు, నిమ్మ, క్యారట్, దోసకాయ, సొరకాయ, బీరకాయ, బత్తాయి, నారింజ, కాకరకాయ, కొబ్బరి నీళ్లు, బార్లీ గింజ‌లు, పషణాభేది ఆకులు, అరటి, అనాస రసం, శొంఠి, కొత్తిమీర, పొదిన, అధిక మొత్తంలో నీరు.

నిషేధం..  క్యాలీఫ్లవర్, గెమ్మ‌డి, పుట్ట‌గొడుగులు, వంకాయ, మాంసం, పుల్లటి పదార్థాలు, పాలకూర, చీజ్, టొమాటో, ఉసిరి, విత్తనాలతో కూడిన కాయగూరలు, పండ్లు, సపోటా, ఆకుకూరలు, ఉల్లిపాయలు, నల్లద్రాక్ష, కాల్షియం, భాస్వరం ఉన్న పదార్థాలు.

-షేక్. బహార్ అలీ
 ఆయుర్వేద వైద్యుడు

Leave A Reply

Your email address will not be published.