మార్క్స్ మెమో ఇవ్వలేదని.. ప్రిన్సిపాల్‌పై పెట్రోల్ చల్లి నిప్పంటించిన విద్యార్థి

భోపాల్ (CLiC2NEWS): మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో ఓ విద్యార్థి కళాశాల ప్రిన్సిపాల్‌పై పెట్రోల్ చల్లి నిప్పటించాడు. మార్క్స్ జాబితా ఇవ్వలేదని.. ఉజ్టయినికి చెందిన అశుతోష్ బిఎం ఆలేజ్ ఆఫ్ ఫార్మసి పూర్వ విద్యార్థి మహిళా ప్రిన్సిపాల్‌లపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ప్రమాదంలో ఆమె శరీరం 80 శాతం వరకు కాలిపోయింది. పరిస్థితి ఆంతోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ప్రిన్సిపాల్‌పై దాడి చేసిన అనంతరం నిందితుడు పారిపోయాడు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.
గత సంవత్సరం బి ఫార్మలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థి.. మార్కుల జాబితా విషయమై ప్రిన్సిపాల్‌తో గొడవపడినట్లు తెలుస్తోంది. నాలుగు నెలల క్రితం కూడా ఈ విషయమై కళాశాలకు వచ్చి ప్రొఫెసర్‌తో గొడవపడి కత్తితో దాడి చేసినట్లు సమాచారం. అయితే.. మార్కుల జాబితా ఇంకా తమ కలేజ్‌కు రాలేదని కళాశాల యాజమాన్యం వెల్లడించింది.
Its like you read my mind! You seem to know a lot about this,
like you wrote the book in it or something. I think that you could do with some pics to drive the message home a bit, but other than that, this is wonderful
blog. A great read. I’ll definitely be back.
Article writing is also a fun, if you be familiar with after that you can write or else it is complicated
to write.
I find it very enjoyable to discover new books every day. Thank you for taking the time and posting this.
It is greatly appreciated.