మెగాస్టార్ చిరంజీవిని వ‌రించిన ఆరుదైన పుర‌స్కారం

పానాజీ (CLiC2NEWS): మెగాస్టార్ చిరంజీవికి ఇండియ‌న్ ఫిల్మ్ ప‌ర్స‌నాలిటి – 2022 అవార్డు వ‌రించింది. సినీ ప‌రిశ్ర‌మ‌కు ఆయ‌న అందించిన సేవ‌ల‌కుగానూ ఈ పుర‌స్కారం ల‌భించింది. ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా కార్యక్ర‌మంను ఆదివారం గోవాలో నిర్వ‌హించారు. ఇండియ‌న్ సినిమా వందేళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా 2013 నుండి ఈ అవార్డును ప్ర‌దానం చేస్తున్నారు. 2022 వ సంవ‌త్స‌రంకుగానూ ఈ అవార్డును మెగాస్టార్‌ను వ‌రించింది. ఇంత‌కు ముందు ఈ పుర‌స్కారాన్ని వ‌హీదా రెహ‌మాన్‌, ర‌జ‌నీకాంత్‌, ఇళ‌య‌రాజా, ఎస్‌పి బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, అమితాబ్ బ‌చ్చ‌న్‌, స‌లీమ్ ఖాన్‌, బిశ్వ‌జిత్ ఛ‌ట‌ర్జీ, హేమా మాలిని, ప్ర‌సూన్ జోషి అందుకున్నారు.

4 Comments
  1. zoritoler imol says

    I just couldn’t depart your web site prior to suggesting that I actually loved the standard info a person provide in your guests? Is gonna be again incessantly in order to check up on new posts.

  2. how to buy elongate coinbase says

    Interesting article, keep it up, the country needs the likes of Dora A. May God help us.Interesting article about Christmas where God turned enemies to become friends on Christmas day ..British and German Army. As we celebrate Christmas may God touch the minds of Nigeria Elites to build this country of ours call Nigeria.

  3. gate.io margin lending says

    I agree with your point of view, your article has given me a lot of help and benefited me a lot. Thanks. Hope you continue to write such excellent articles.

  4. cuenta abierta en Binance says

    Thank you for your sharing. I am worried that I lack creative ideas. It is your article that makes me full of hope. Thank you. But, I have a question, can you help me?

Your email address will not be published.