ఉద్యోగ అభ్యర్థులకు గుడ్‌న్యూస్ తెలిపిన రాష్ట్రప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది

హైదరాబాద్ (CLiC2NEWS): ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు శుభవార్త. పోటీపరీక్షలు రాసి ఉద్యోగాలు పొందాలనుకునే అభ్యర్దులకు కాంగ్రెస్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. ఉద్యోగాలకు వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జిఓ జారీ చేసింది. ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి 46 ఏళ్లకు పెరగనుంది.