telangana budget: తెలంగాణ మొత్తం బడ్జెట్ 2,90,396 కోట్లు

హైదరాబాద్ (CLiC2NEWS): 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్‌రావు బడ్జెట్ను శాసన సభలో ప్రవేశ పెట్టారు. తెలంగాణ మొత్తం బడ్జెట్ 2,90,396 కోట్లతో ప్రతిపాదించారు. ప్రగతీశీల రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందుతోందని, తెలంగాణ ఆచరిస్తుంది. దేశం అనుసరిస్తోంది అంటూ మంత్రి బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించారు.
బడ్జెట్‌లో
- రెవెన్యూ వ్యయం 2,11,685 కోట్లు
- పెట్టుబడి వ్యయం రూ. 37,525 కోట్లు
- వ్యవసాయానికి కేటాయింపులు రూ. 26,831 కోట్లు
[…] telangana budget: తెలంగాణ మొత్తం బడ్జెట్ 2,90,396 కో… […]
[…] telangana budget: తెలంగాణ మొత్తం బడ్జెట్ 2,90,396 కో… […]
[…] telangana budget: తెలంగాణ మొత్తం బడ్జెట్ 2,90,396 కో… […]