Pattiseema: గోదావరి స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు

పట్టిసీమ(CLiC2NEWS): మహాశివరాత్రి పర్వదినాన అపశ్రుతి చోటుచేసుకుంది. పండుగ సందర్భంగా గోదావరిలో స్నానానికి దిగిన ఏడుగురులో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. రెస్క్యూ టీం గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీరు తూర్పుగోదావరి జిల్లా దోసపాడుకు చెందిన వారుగా గుర్తించారు.