ఆంధ్రప్రదేశ్‌లో ఆరుగురు ఐఏఎస్‌ల బదిలీ

అమరావతి (CLiC2NEWS): ఏపీలో ఆరుగురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఏఎంఆర్‌డీఏ కమిషనర్‌గా కె.విజయ, సీసీఎల్‌ఏ అప్పిల్స్ కమిషనర్‌గా డా. పి.లక్ష్మీనరసింహం, ఏఎంఆర్‌డీఏ అడిషనల్ కమిషనర్‌గా పి.ప్రశాంతి, గుంటూరు జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల అభివృద్ధి జేసీగా జి.రాజకుమారి, కడప ఆర్డీవోగా పి.ధర్మచంద్రారెడ్డి, ఎనర్జీ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ సెక్రటరీగా పృథ్వీ తేజ్ ఇమ్మడి బదిలీ అయ్యారు. ఈ మేరకు సర్కార్ ఉత్తర్వులుజారీ చేసింద.