TS: కొత్తగా 7 వైద్య కళాశాలల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 7 వైద్య కళాశాలల ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రగతి భవన్‌లో ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు అధ్యక్షతన ఆదివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో వైద్య‌క‌ళాశాల‌ల ఏర్పాటుకు ఆమోదం లభించింది.

మంచిర్యాల‌, మహబూబాబాద్‌, సంగారెడ్డి, జగిత్యాల, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, కొత్తగూడెం జిల్లాల్లో కొత్తగా ఈ కళాశాలలు ఏర్పాటు కానున్నాయి.

Leave A Reply

Your email address will not be published.