TS: రేపు టీఎస్‌ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ఫలితాలు

హైదరాబాద్‌ (CLiC2NEWS): రేపు (బుధ‌వారం) తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేర‌కు తెలంగాణ‌ విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నారు. దీనికోసం ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాటు చేశారు.

ఆగస్టు 4న ఎంసెట్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 2 లక్షల 51వేల 606మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.