పీస్ వెల్‌నెస్ ఆధ్వర్యంలో 25 నుంచి యోగా శిబిరం..
ఖమ్మం (CLiC2NEWS): పీస్ వెల్‌నెస్ ఖమ్మం ఆధ్వర్యంలో దసరా సెలవుల నేపథ్యంలో ఆయుర్వేదము, యోగ,నేచరోపతీ చికిత్స నిపుణుడు షేక్. బహార్ అలీ ఆధ్వర్యంలో యోగ, ఆయుర్వేద, ప్రకృతివైద్య శిక్షణ శిబిరం నిర్వహించుచున్నారని నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ శిక్షణా శిబిరాన్ని ఖమ్మం పట్టణంలో సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు 9 వరకు ఉదయం 5 గంటల నుంచి 6.30 వరకు నిర్వహించనున్నారు. ఈ శిక్షణ శిబిరంలో థైరాయిడ్ ప్రాబ్లెమ్, షుగర్ ప్రాబ్లెమ్, హెవీ వెయిట్ ప్రాబ్లెమ్, స్ట్రెస్, వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లెమ్, గ్యాస్, ఆసిడ్స్ పిల్స్ ప్రాబ్లమ్స్, డాండ్రఫ్, హెయిర్ లాస్, సెర్వికల్ స్పాండిలైట్స్, మోకాలి నొప్పి, నిద్రలేమి, అస్తమా, సైనస్, నరాల బలహీనత, కాళ్ళు చేతులు తిమ్మిరులు, సెక్సువల్ డిసర్డర్స్, పక్షవాతం తదితర రోగాలకు నివారణకు మార్గాలు.. ఆయుర్వేద, నేచరోపతీ మందులు చెప్పబడును. ఈ శిక్షణ శిభిరంలో పాల్గొనేవారు ముందుగా ఈ నెంబర్లకు 7396126557.8500104905 ఫోన్ చేసి మీ పేరు నమోదు చేసుకోగలరని నిర్వహకులు ప్రకటనలో పేర్కొన్నారు.